చిరంజీవికి దక్కిన మరో అరుదైన గౌరవ పురస్కారం

Admin

Chiranjeevi Get BIG achievement award

మన తెలుగు సిని లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గురువారం విడుదల చేసిన పురస్కారాల ఎంపికలో పద్మ విభూషణ్ గౌరవ పురస్కారాన్ని పొందారు

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అభిమానులకి ప్రేక్షకులకి దేశ ప్రజలకి సహృదయంగా కృతజ్ఞతలు తెలియజేశారు

చిరంజీవి పడ్డ కష్టానికి సేవకి ఇది కచ్చితంగా రావాల్సిన గౌరవం అని మెగా అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతశ్రేణిలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు.

 మెగా కుటుంబం కూడా ఈ అరుదైన గౌరవాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.