మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి గౌరవ పురస్కారం.

Admin

Updated on:

Honorary Award to Ram Charan 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి గౌరవ పురస్కారం.

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆప్షన్ సైన్సెస్ (AMPAS) ఇటీవలే ప్రఖ్యాత టాలీవుడ్  R R R మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్ మరియు గ్లోబల్ స్టార్ గా ప్రఖ్యాతగాంచిన రామ్ చరణ్ తేజ్ కి తన ప్రతిష్టాత్మక నటుల బ్రాంచ్ లోకి ప్రవేశపెడుతున్నట్లు ఆస్కార్ (OSCAR) అధికారికంగా ప్రకటించింది.

ఆస్కార్ అకాడమీ అవార్డులను పర్యవేక్షించే బాధ్యత కలిగిన సంస్థ.