Love At 65 Movie Trailer Update

Admin

ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటున్న లవ్ @65

Rajendra Prashadh Love @65 trailer

నటకిరీటి తెలుగు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరియు ఎవర్గ్రీన్ జయప్రద కాంబినేషన్లో తెరకెక్కుతున్న లవ్ ఎట్  65 , ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా విఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు

జగా ఈ శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు ఒక నిమిషం ఎనిమిది సెకండ్ల ట్రైలర్, 70 ఏళ్ల రాజేంద్రప్రసాద్ 65 సంవత్సరాలు జయప్రద ఇంటి నుంచి అదృశ్యం అవుతారు, అది తెలుసుకున్న కాలనీవాసులు పోలీసుల్ని ఆశ్రయించడంతో ఆ వృద్ధ జంట ప్రేమలో ఉన్నారని తేలుతుంది .

ప్రేమకు వయసుతో సంబంధం లేదని తెలియచెప్పే సినిమాగా తెరకెక్కుతుంది కామెడీ మరియు ఎమోషన్స్ తో కూడుకున్న చిత్రంగా ఇది ఉండబోతుంది జీవితం ముగింపు దశలో కూడా తోడు అవసరం ప్రేమ అవసరం అని తెలుసుకున్న ఇద్దరు వ్యక్తుల హృదయాలను కదిలించే కథనం ఈ సినిమా ట్రైలర్ అయితే చాలా ఆకట్టుకుంది సినిమా కూడా ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది అని మూవీ టీం ఆశిస్తున్నారు. ఈ సీనియర్ నటుల ప్రయోగం విజయం సాధించాలని కోరుకుందాం.

నటీనటులు రాజేంద్రప్రసాద్ జయప్రద కార్తీక్ రాజు సునీల్ స్పందన క్రిష్  నిహంత్రి రెడ్డి, ప్రీతినిగం మరియు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు

Love@65 Trailer