లియో విడుదల తర్వాత వైరల్ అవుతున్న ఎల్సీయూ(LCU)

Admin

Updated on:

Lokesh kanagaraj After Leo viral news

ఎల్ సి యు అనగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్

ఎల్ సి యు అనగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని పిలుస్తారు.

ఇది భారతీయ మీడియా ఫ్రాంచైజీ మరియు లోకేష్ కనగరాజ్ రూపొందించిన తమిళ భాష యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల యొక్క భాగస్వామ్య సమూహం.
2019లో నిర్మించిన ఈ ఎల్ సి యొక్క మొదటి సినిమా ఖైదీ ఈ సినిమాలో కార్తీ కథానాయకుడుగా నటించాడు, ఇదే ఎల్ సి యు కి అనుబంధంగా రెండవ సినిమా విక్రమ్ జూన్ 3 2022 ఈ సినిమా విడుదల అయింది దీనిలో కమల్ హాసన్ హీరోగా నటించారు , ఇంకా మూడవ సినిమా లియో నిజానికి ఈ సినిమాలో ముందు రెండు సినిమాల్లో అనుబంధంగా లేనప్పటికీ కమల్ హాసన్ విజయ్తో మాట్లాడే సన్నివేశం మరియు నెపోలియన్ గన్నుతో పేల్చింది నువ్వేనా అనే సన్నివేశం ముందు సినిమాలకి అనుబంధంగా ఉండేలా ఆలోచింపచేస్తాయి, దీని కారణంగా ఇది ఎల్సీయూ అనుబంధ సినిమా అయ్యే అని దీనికి సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదు అని దీని తర్వాత విక్రమ్ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించిన సూర్యతో రోలెక్స్ అనే మూవీ ఉంటుంది అని రకరకాల వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


ఇదిలా ఉంటే లోకేష్ కనగరాజ్ మొదటి సినిమా మానగరం పూర్తి చేసినప్పటికీ తను తీసిన ఖైదీ చిత్రం నిర్మాణ సమయంలో అతను కార్తిలో అనేక ఓపెన్ ఎండ్ ప్లాట్ లైన్ లను కలిగి ఉండడం, తద్వారా డ్రీమ్ వారియర్ పిక్చర్ మరియు రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ తో కలిసి పని చేయడం ద్వారా ఒక ప్రాంచైజీ నిర్మించుకొని అనుబంధ భాగస్వామ్య చిత్రాలను తీయడం ద్వారా భవిష్యత్తు బావుంది అని నిర్ణయించుకుని దీనిని స్థాపించారు