లియో సక్సెస్ మీట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు

Admin

Updated on:

Leo Successmeet Update

Waiting FOR vijay SPEECH

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా లియో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వస్తువులతో దూసుకువెళుతుంది.
లియో సినిమా సక్సెస్ మీట్ కి సంబంధించి  తాజా అప్డేట్ .

లియో మూవీ సక్సెస్ మీట్ నవంబర్ 1 తేదీన , రోజునెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరగనుంది.
ఈ సక్సెస్ మీట్ కోసం ఉత్కంఠతో అభిమానులు ఎదురుచూస్తున్నారు అసలు లోకేష్ కనకరాజు ఏం వివరణ ఇస్తారు అలాగే హీరో విజయ్ ఏం మాట్లాడుతారు అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది .
దీనికి కారణం ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రారంభంలో ఉన్న ఆసక్తి కంటే రకరకాల ఊహాగానాలతో సోషల్ మీడియాలో విపరీతమైన చక్కర్లు కొట్టింది.
అసలు lcu కి సంబంధం ఉందా లేదా లేక దీనికి పార్ట్ 2 ఉంటుందా లేదా లేక విక్రమ్ కి అనుబంధంగానే ఈ సినిమా ఉందా లేదా ఇలాంటి ఊహాగానాలతో అభిమానుల్లో ఆలోచనలను సృష్టించాయి.