Japan Telugu Movie Upadate

Admin

Updated on:

KARTHI Latest Movie Update

Japan Movie Latest Update

జపాన్: విడుదల తేది 

విడుదల తారీఖు:నవంబర్ 2023

భాష : తమిళం ,తెలుగు ,కన్నడ ,మలయాళం

నటీనటులు :కార్తీ, సునీల్, కౌశిక్ మహతా, అను ఇమ్మాన్యుయేల్, విజయ్ మిల్టన్, సునీల్ కుమార్ త్రిపాఠి

దర్శకుడు:రాజు మురుగన్

సినిమాటోగ్రఫీ:రవి వర్మన్

సంగీతం:జి.వి. ప్రకాష్ కుమార్

నిర్మాత :ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు

నిర్మాణం:డ్రీమ్ వారియర్ చిత్రాలు

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, డైరెక్టర్ రాజు మురుగన్ దర్శకత్వంలో నటిస్తున్ ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్‌ ప్రక్రియను క్లియర్ చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి 13 అభ్యంతరాలతో పాటు 156 నిమిషాల మంచి రన్‌టైమ్ ను కలిగి ఉందని తాజా సమాచారం.
తాజా గా ఈ చిత్రం టీజర్ విడుదల అయింది.

టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి,
ఈ చిత్రంలో హీరో కార్తీ సరికొత్త గెటప్ లో కనిపిస్తున్నాడు, నటుడు సునీల్ మరియు కార్తిల మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని అంచనా…
ఈ చిత్రం సంగీత దర్శ కుడు జి వి ప్రకాష్ కుమార్ యొక్క సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ప్రధాన ఆకర్షణ అవుతుంది అనుకోవడంలో ఆశ్చర్యం లేదు…
ఎందుకంటే రీసెంట్ గా విడుదలైన లియో సంగీత దర్శకుడు కూడా జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్లో నెలకొల్పింది.
ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయడానికి ఈ చిత్ర ప్రొడక్షన్ టీం అధికారికంగా ప్రకటించారు.