ట్రెండింగ్ లో ఉన్న కాంతారా చాప్టర్ 1 ఫస్ట్ లుక్

Admin

kantara chapter 1 first look

Kantara Legends First Look

kantara legends chapter 1 first look

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కాంతారావు లెజెండ్స్ చాప్టర్ 1 టీజర్ ట్రెండింగ్ న్యూస్

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై దేశవ్యాప్తంగా అత్యంత భారీ బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న కన్నడ ఫ్యాన్ ఇండియా మూవీ కాంతారా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫ్రీక్వెల్ ఉంది అని మూవీ టీం చెప్పిన సంగతి తెలిసిందే

ఈ కాంతారావు చిత్రం కి సంబంధించి తాజా టైటిల్ మరియు టీజర్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది కాగా ఫస్ట్లు పోస్టర్ రిషబ్ శెట్టి అభిమానులను సినీ ప్రేక్షకులను చాలా విశేషంగా ఆకట్టుకుంది . అంతేకాకుండా టీజర్ విడుదలైన కొద్దిసేపటిలోనే వైరల్ గా మారి గత 24 గంటల్లో ట్రైనింగ్ లో దూసుకెళ్లింది ప్రేక్షకుల ఆసక్తి మరింత పెంచింది ఈ టీజర్ ఏకంగా 10.3 మిలియన్స్ పైగా వ్యూ సొంతం చేసుకుంది ఒక్క 24 గంటల్లో

 

ఈ సినిమా కి కాంతారా లెజెండ్ చాప్టర్ 1 అని టైటిల్ తో విడుదలైన ఈ పోస్టర్ రిసెప్ట్ శెట్టి కత్తి శూలంతో ఆకాశం వైపు చూడడం పైనుంచి కిందికి దూకుతున్న వాళ్లను తూర్క్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చాలా పవర్ఫుల్ పోస్టర్ని విడుదల చేశారు .

ఈ చిత్రంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు అంతేకాకుండా అతని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

 ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా హోం బలే ఫిలిం బ్యానర్ పై ఈ చిత్రాన్ని విజయ్ కిర గందూర్ నిర్మిస్తున్నారు మరియు అజనిష్ లోకనాథ్ సంగీత దర్శకుడు బాధ్యతలు తీసుకున్నారు ఈ చిత్రాన్ని తెలుగు కన్నడ హిందీ మలయాళం తమిళం బెంగాలీ ఇంగ్లీష్ భాషలలో పాన్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం ప్రస్తుతం స్క్రిప్ట్ ఫ్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్న ఈ చిత్రం మరిన్ని అప్డేట్స్ తో త్వరలో ముందుకు వస్తుంది