Kanguva Telugu Movie Teaser

Admin

Updated on:

kanguva Latest Teaser Update

విజువల్ వండర్ గా కంగువా టీజర్

చిత్రం: కంగువ

నటీనటులు; సూర్య, దిశా పటాని,బాబి డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

బ్యానర్: గ్రీన్ మరియు యు వి క్రియేషన్స్ సంయుక్తంగా అందిస్తున్నారు.

దర్శకత్వం: శివ

 సంగీతం :దేవి శ్రీ ప్రసాద్

కే ఈ జ్ఞానవేల్ రాజా సమర్పించు

సూర్య మరియు శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నచిత్రం కంగువ, ఈ చిత్రంలో సూర్య యుద్ధ వీరుడిగా కనిపిస్తున్నాడు యుద్ధ వీరుడు అంటే మామూలు సాదాసీదా యుద్ధ వీరుడు కాదు అతనిని చూస్తేనే ఒళ్ళు గగుర్పాటుచేలా రోమాలు నిక్కబడుచుకునేలా ఉన్నాయి పోరాట సన్నివేశాలు ప్రతి నాయకుడైన బాబి డియోల్ కూడా అదే విధంగా సమకాలిన విలన్ గా కనపడుతున్నాడు ఈ చిత్రంపై తాజాగా కంగువ సిసిల్ టీజర్ లో ఒక డైలాగ్ కూడా లేకుండా 51 నిమిషాల టీజర్ చూస్తే హై వోల్టేజ్ టీజర్ కట్ చేశారు మూవీ టీం. ఈ చిత్రం పాన్ ఇండియాలో పది భాషలలో విడుదల చేయనున్నారని సూర్య కెరియర్లో ఇది బిగ్గెస్ట్ సినిమాగా కూడా ఉంటుందని సమాచారం

ఈ చిత్రం అద్భుతమైన విజువల్ వండర్ గా రాబోతుందని చెప్పుకోవచ్చు.

పేరుమాచి అనే సూర్య గాండ్రింపు అదిరిపోయింది దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి.