కల్కి నుంచి కమల్ హాసన్ ఫస్ట్ లుక్

Admin

Updated on:

Kalki movie latest update Kamal Hassan first look

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు నాగస్విన్ డైరెక్షన్లో వస్తున్న ప్రతిష్టాత్మక భారతీయ చిత్రం కల్కి 2898 A D అని ఫాంటసీ సైంటిఫిక్ మూవీ తెరకెక్కిస్తున్నారు,

ఈ తాజా భారతీయ చిత్రంలోను అభిమానుల్లోనూ ప్రేక్షకులలోనూ సినీ ఇండస్ట్రీ లోను భారీ అంచనాలు నెలకొన్నాయి.

 ప్రభాస్ మరియు నాగస్విన్ డైరెక్షన్లో వస్తున్న ప్రతిష్టాత్మక భారతీయ చిత్రం కల్కి 2898 A D అని ఫాంటసీ సైంటిఫిక్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం మొదలుపెట్టి దాదాపు రెండున్నర ఏళ్లు కావస్తుంది ఈ చిత్రం వచ్చే ఏడాది వెండితెరను అలంకరించడానికి సిద్ధంగా ఉంది.


కాగా తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా ఉత్తేజ కరమైన ఒక అప్డేట్ వినిపిస్తుంది ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న కమల్ హాసన్ యొక్క ఫస్ట్ లుక్ నీ ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయవచ్చు అని నాకు నడుస్తుంది రేపు అనగా నవంబర్ 7 కమల్ పుట్టినరోజు కాబట్టి మూవీ నుంచి రిలీజ్ కాబోతుందంట
ఇదిలా ఉంటే ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో VFX విజువల్స్ సినిమా మొత్తంలోనే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అంట , ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సర్వే గనక జరుగుతుంది వైజయంతి మూవీస్ 50వ శతకం సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే kalki2898 AD పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు నాగస్విన్ డైరెక్షన్ మరియు ప్రభాస్ కటౌట్ అలాగే లోకనాయకుడి అద్భుత నటన మన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ ఈ క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకులకు కన్నుల పండుగగా ఉంటుంది అందంలో సందేహం లేదు.
ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సలార్ పార్ట్ వన్ డిసెంబర్ 22 తేదీన 2023. ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే..
త్వరలో నే రానున్న ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్ చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి .
ఈ రెండు చిత్రాలు అత్యంత విజయవంతంగా ప్రేక్షకులను అలరించాలి అని కోరుకుంటూ…
.