Kalki 2898 AD : Official Trailer

Admin

Updated on:

Kalki 2898 AD : Official Trailer

kalki latest trailer

ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కల్కి 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కల్కి ట్రైలర్…. కాకపోతే ఈ ట్రైలర్ అఫీషియల్ గా విడుదల చేశారా లేదా ఫ్యాన్స్ క్రియేట్ చేసిందా వేచి చూడాలి..

 

ట్రైలర్లో ప్రభాస్ మరియు అమితాబచ్చన్ దీపిక పదుకొనే  దిశా పటాని కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 మే 9 తేదీ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

ప్రమోషన్ లో భాగంగా ఈ ట్రైలర్ విడుదల చేశారు

 
ఈ చిత్రం కి నిర్మాత వైజయంతి మూవీస్ అశ్వినీ దత్ అత్యంత ప్రతి ష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ఇది ఈ చిత్రం షూటింగ్ 2018లో మొదలైనప్పటికీ కరోనా కారణం చేత లేట్ అయింది.
హాలీవుడ్ విజువల్స్ తో కనిపిస్తున్న ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో విడుదల అయ్యేదాకా వేచి చూద్దాం