Hero Nithin Teligu Movie Latest Update

Admin

Updated on:

Nithin latest movie

Hero Nithin Teligu Movie Latest Update

Nithin latest movie

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టాలీవుడ్ మూవీ అప్డేట్

 

హీరో నితిన్   మరియు వక్కంతం వంశీ దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.

ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, శ్రీలీల తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వక్కంతం వంశీ వహిస్తున్నారు. నిర్మతలు ఎన్ సుదాకరర్ రెడ్డి, నికిత రెడ్డి నిర్మిస్తున్నారు.

సంగీతం ;హర్రీస్ జయరాజ్ అందిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో మన హీరో నితిన్ కూడా ఒకరు.. హీరో నితిన్ గారు గత సినిమాల్లో ప్రమోషన్స్ కి పవన్ కళ్యాణ్ ని చాలాసార్లు ఆహ్వానించారు. అలాగే తన అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుతూనే ఉంటాడు.
తాజాగా హీరో నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ పోస్టర్ పవన్ కళ్యాణ్ సినిమా అయిన తమ్ముడు లో వయ్యారిభామ పాట మీద ఉన్న డ్రెస్ కోడ్ తో ఈ పోస్టర్ని విడుదల చేశారు ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా మన హీరో నితిన్ చాటుకుంటున్నాడు
ఇంకా తన కెరియర్ పరంగా హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా తనదైన శైలిలో ఎప్పటికప్పుడు ప్రేక్షకులు ముందుకు కొత్త సినిమాలతో వస్తూనే ఉంటాడు .

హీరో నితిన్    ఈసారి ఎంచుకున్న కథ మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటూ.
ఆల్ ద బెస్ట్ నితిన్ గారు అండ్ మూవీ టీం



Add Your Heading Text Here