Hattric hero Balayya Upcoming projects

Admin

Hattric hero Balayya Upcoming projects

NBK Upcomig Telugu Movies

హ్యాట్రిక్ సీనియర్ హీరో బాలయ్య కు వరుస ప్రాజెక్టులు.

అఖండ ,వీరసింహారెడ్డి, భగవంతు కేసరి వరుస విజయాలతో దూసుకెళ్లిపోతున్న బాలయ్య బాబుకి యువ దర్శకులు కొత్త కథలతో బాలయ్య బాబు డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.
ఇప్పటికే బాబీ దర్శకత్వంలో ఎన్.బి.కె 109 ఓకే చేశారు. ఇదిలా ఉండగా గోపిచంద్ మలినేని తో మరో మూవీ చేయనున్నారు.
అలాగే మన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బాలయ్య కాంబినేషన్లో ఇంకో మూవీ చర్చలు జరుగుతున్నాయి.

అఖండకు సీక్వెల్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో మూవీ కూడా చర్చలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

రానున్న రెండేళ్లు వరకు వరుస ప్రాజెక్ట్ లతో చాలా బిజీ అయ్యారు బాలకృష్ణ ఆల్ ద బెస్ట్ బాలయ్య… జై బాలయ్య