Hari Hara Veera Mallu Tollywood Movie Update

Admin

Updated on:

Pawan Kalayan

Hari Hara Veera Mallu Tollywood Movie Update

జాగర్లమూడి క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం హరిహర వీరమల్లు ఈ చిత్రం. ఫ్యాన్ ఇండియా చిత్రంగా చిత్రీకరిస్తున్నారు..
నటీనటులు; పవన్ కళ్యాణ్, అండ్ నిధి అగర్వాల్

దర్శకత్వం: జాగర్లమూడి క్రిష్
నిర్మాత:     ఏ ఏం రత్నం,ఏ దయాకర్ రావు
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
మ్యూజిక్: ఎం ఎం కీరవాణి
ఎడిటర్: కేఎల్ ప్రవీణ్
డైలాగ్స్: బుర్ర సాయి మాధవ్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్

 

Pawan Kalayan

క్రిష్ మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా రెండేళ్ల క్రితమే మొదలైనప్పటికీ సినిమా టెక్నికల్ గా మరియు కథ కథనం ప్రకారం ఎక్కువ సమయం తీసుకోవడం అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కూడా బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా కావాల్సిన షూటింగ్ సమయాలని ఆయన షెడ్యూల్లో ఒక భాగంగా పెట్టుకుని మరి షూటింగ్ చేస్తున్నారు..


మిగతా సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చిత్ర బృందం తల మునకలవుతున్నారు ఈ చిత్రం చారిత్రాత్మక చిత్రం కావడంతో దానికి కావలసిన సెట్టింగ్స్ గాని టెక్నికల్ గా కాని తక్కువ సమయంలో తీసే సినిమా కాకపోవడంతో ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.

ఇటీవల ఈ చిత్ర నిర్మాత   ఏ ఏం రత్నం గారు మాట్లాడుతూ అభిమానులు అందరికీ క్లారిటీ ఇచ్చారు ఈ చిత్రాన్ని వీలైనంత త్వరలో పూర్తిచేసి అభిమానుల ముందుకు తీసుకువస్తామని

Hari Hara Veera Mallu Glimpse