Hanu Man Telugu Movie Latest Update

Admin

Hanu Man Movie Latest Update

కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి నిరూపించిన "హను మాన్"

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియన్ మూవీ హను మాన్ .

ఈ చిత్రం 2024లో సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ విడుదల అయింది విడుదలైన మొదటి షో నుంచి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల తో ముందుకు దూసుకుపోతుంది కానీ తొలుత ఈ చిత్రానికి  అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరకకపోవడంతో ఇదే సంక్రాంతికి మరో మూడు చిత్రాలు విడుదల కావడంతో అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరకకపోవడం కాస్త కలవరపెట్టే విషయం అయినప్పటికీ కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఖాయం అని మరొకసారి ఈ చిత్రం నిరూపించింది

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి బుక్ మై షో లో ఇప్పటివరకు 30 లక్షలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి ఇది ఒక సెన్సేషన్, ప్రస్తుతం పండుగ అయిపోయి సినిమాల సందడి కాస్త తగ్గినప్పటికీ హనుమాన్ చిత్రానికి మాత్రం థియేటర్లలో ప్రేక్షకుల సందడి మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఆదివారం చాలా వరకు థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు ఇప్పుడైనా థియేటర్లు పెరుగుతాయేమో అని ఆశిస్తున్నారు.

Hanu Man Trailer