Hanu Man Day 21World Wide Boxoffice Collections

Admin

హనుమాన్ మూవీ 21 రోజులు ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు చేసిన కలెక్షన్స్

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో తొలి సినిమాగా విడుదల అయిన హనుమాన్ తెలుగు మూవీ ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ హిట్ సాధించింది..

 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అత్యంత ఆదరణ లభించింది.. కథ బలమైనది అయితే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంలో ఏమాత్రం సందేహం ఉండదు. హీరోతో సంబంధం ఉండదు కుండా కేవలం కథ బలంగా ఉంటే రిజల్ట్ ఈ రేంజ్ లో ఉంది అని ప్రేక్షకులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 21 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్ 265 కోట్ల మార్కును దాటింది

అయితే ఈ సినిమా కు ఆదిలో థియేటర్లు లభించకపోవడంతో ఈ సినిమా ప్రారంభం కలెక్షన్స్ కోల్పోయింది కానీ రోజులు గడిచే కొద్దీ ప్రేక్షకులు అత్యంత ఉత్సాహంగా ఈ సినిమాను ఆదరించారు చిన్న సినిమాగా తెరపైకి వచ్చిన హనుమాన్ తెలుగు మూవీ తేజ సజ్జ చేసిన సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా హనుమాన్ ఈ ఏడాది తొలి చిత్రంగా విడుదలై అత్యంత విజయం సాధించి 300 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది.. ప్రస్తుతం భారతదేశ ంలో హాట్ టాపిక్ గా మారింది.. త్వరలో ఓటీపీ స్ట్రీమింగ్ పై కూడా న్యూస్ వస్తుంది అని సినీ వర్గాలలో వినిపిస్తుంది.

అయితే ఈ చిత్రం యొక్క స్ట్రీమింగ్ హక్కులను G5 కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది ఫిబ్రవరి రెండో వారంలో ఓటీడీలకి విడుదల కానుంది అని సమాచారం ఇంకా మూవీ టీం నుంచి సరియైన క్లారిటీ రాలేదు.