Guturu kaaram Latest Telugu Movie Update

Admin

Updated on:

Gunturu kaaram latest Telugu Movie update

Gunturu kaaram telugu movie update

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,   సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న టాలీవుడ్ తెలుగు మూవీ గుంటూరు కారం ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా గుంటూరు కారం తెరకెక్కిస్తున్నారు, ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తుండగా ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.. ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు కలిగి ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో ఎప్పుడెప్పుడు వస్తుందా అన్న ఆత్రుత మరింత పెరిగింది అయితే ఈ చిత్రాన్ని ఈ సినిమాను 2024 జనవరి 12న గ్రాండ్ రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు,

Gunturu Kaaram OFFICIAL Trailer