Guntur karam trailer review

Admin

Updated on:

Guntur Kaaram Theatrical Trailer

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం ఈ సంక్రాంతికి జనవరి 12న విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే..

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం ఈరోజు ట్రైలర్ విడుదల చేశారు

 

ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు మేకర్ అధికారికంగా తెలియజేశారు .

ప్రధాన తారాగణం
 

 మహేష్ బాబు, శ్రీల, మీనాక్షి చౌదరి,జగపతి బాబు,రమ్య కృష్ణ,జయరామ్,ఈశ్వరీ రావు, ప్రకాష్ రాజ్, రావు రమేష్, మురళీ శర్, సునీల్, Brahmanandam ,వెన్నెల కిషోర, బ్రహ్మాజీ, మధుసూధన్ రావు, అజయ్ ఘోష్, మహేష్ ఆచంట, రఘు బాబు

 

గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది ఒకసారి నాలుక్కి తగిలింది అనుకో కళ్ళలోంచి నీళ్ళే

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్న ప్రేక్షకులకు వెయిటింగ్ చేయించి మరి వచ్చిన గుంటూరు కారం ట్రైలర్.

మహేష్ బాబు అభిమానులను మరియు సినీ ప్రేమికులను ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు
 
 త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఈరోజు ఈ సినిమా యొక్క పవర్ఫుల్ ప్యాకెడ్ ట్రైలర్ విడుదల చేశారు అని చెప్పుకోవచ్చు
 
ఈ ట్రైలర్లో గుంటూరు కారం యొక్క కథను ఆకర్షణ ఏమైనా ఫ్లాష్ బ్యాక్ తో ఆవిష్కరిస్తూ రాజకీయాల సంక్లిష్ట ప్రపంచంతో అల్లుకున్న, ఒంటరైన కొడుకు యొక్క పదునైన కథనాన్ని మనకు పరిచయం చేస్తుంది, కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ బాబు ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ పవర్ఫుల్ బ్లాక్స్ అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ మరియు మిస్మరైజింగ్ డిస్ప్లే తో థియేటర్లలో ప్రేక్షకుల అరుపుల ను అద్భుతంగా ప్రేరేపించేలా ఉంది,
ప్రస్తుతం ట్రైలర్ దూసుకుపోతుంది ట్రైలర్ లో ముఖ్యంగా త్రివిక్రమ్ యొక్క తనకు మాత్రమే సొంతమైన డైలాగ్స్ తో మహేష్ బాబు చరిష్మాను బాగా ఎలివేట్ చేశారు ప్రతి ఫ్రేమ్లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది ముఖ్యంగా యువత చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
 
అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మంచి రిథమ్ జోడిస్తూ ప్రేక్షకుల హృదయాలను స్పందించే విధంగా ఉంది ఎమోషన్స్ తో కూడుకుని అద్భుతమైన ఫీల్ కూడా కనబరుస్తుంది ఇది ప్రతి ప్రేక్షకుడికి మనసులో చెరగని ముద్ర వేస్తుంది.
 
 
కచ్చితంగా గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది,
ఒకసారి నాలుక్కి తగిలింది  అనుకో కళ్ళలోంచి నీళ్ళే
 
 సినిమా ఈ సంక్రాంతికి అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని కోరుకుందాం.