Bhimaa -Telugu Movie Official Trailer

Admin

Bhimaa - Telugu Movie Official Trailer

Gopichand Bhimaa - Official Trailer

టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ రాబోవు తాజా చిత్రం భీమ

లక్ష్మీ రాధా మోహన్ సమర్పించు శ్రీ సత్య సాయి ఆర్ట్స్ వారి నిర్మాణంలో వస్తున్న చిత్రం భీమ అఫీషియల్ ట్రైలర్ మూవీ టీం విడుదల చేశారు

శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారం పరశురాముడు తన గండ్రగొడ్డలి తో అనంత సాగరాన్ని వెనక్కి పంపి ఒక అద్భుతమైన నేలని సృష్టించాడు అదే పరశురాముడు క్షేత్రం అక్కడ ఆ పరశివుడే కొలువు తీరాడు .

కొందరి రాక్షసులు తన అహంకారంతో విర్రవీగుతున్నప్పుడు వాళ్ళ అంతు కోరి త్రినేత్రుడే కాలనేత్రడై చూపని ఒక బ్రహ్మ రాక్షసుడిని పంపాడు అనే భారీ డైలాగ్ తో ఈ ట్రైలర్ ఉంది

విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి

నేను ఊచ కోత మొదలుపెడితే ఈ ఊళ్లో స్మశానం కూడా సరిపోదు నా కొడకా అనే ఎమోషనల్ డైలాగ్ తో గోపీచంద్ అదరగొట్టాడు. ఈ చిత్రంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంది ఈ చిత్రానికి రవి బస్సరుర్ సంగీతం అందించారు

దర్శకత్వం మరియు రచన స్క్రీన్ ప్లే: ఏ హర్ష

ప్రొడ్యూసర్: కేకే రాధా మోహన్

నటి నటులు: గోపీచంద్ ,ప్రియభావని శంకర్, మాళవిక శర్మ, నరేష్, పూర్ణ, నాజర్, వెన్నెల కిషోర్, రఘుబాబు, ముకేశ్ తివారి, శ్రీనివాసరావు, చమ్మక్ చంద్ర, వెంకటేష్ చల్వరాజ్, రోలర్ రఘు. నిహారిక. రోహిణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు

Bhimaa Official Trailer