Game Chenger Movie Big Update

Admin

Updated on:

Ram Charan Game Chenger

Game Chenger Movie Big Update

Game Changer Movie news

ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అభిమానులకు Game Changer మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది.


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ Game Changer
ఈ సినిమా నుంచి త్వరలో ఫస్ట్ సాంగ్ జరగండి అనే పాటను దీపావళి కానుకగా విడుదల చేస్తామని మూవీ టీం తెలియజేశారు.

ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.. మెగా అభిమానులు ఈ మ్యూజికల్ థండర్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నటీనటులు: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కైరా అద్వానీ, శ్రీకాంత్, అంజలి ,ఎస్ జె సూర్య నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. దిల్ రాజు మరియు శిరీష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ R.R.R గ్రాండ్ సక్సెస్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగాయి
దర్శకుడు శంకర్ మరి ఈ చిత్రాన్ని ఏ విధంగా మలిచాడో విడుదల వరకు ఎదురు చూడాల్సిందే.