Gaami Telugu Movie Trailer

Admin

Updated on:

Gaami Telugu Movie Update

విశ్వక్సేన్ మానవ స్పర్శను గ్రహించలేని ఒక అరుదైన వింత వ్యాధితో బాధపడుతున్న అఘోరాగా కనిపిస్తున్నారు

విశ్వక్ సేన్ మరియు కొత్త దర్శకుడు విద్యాధర్ కగిత కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం గామి.

వి సెల్యులాయిడ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. గతంలో విడుదలైన టీజర్ తో ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ చేశాడు విశ్వక్ సేన్ .

ఈ చిత్రంలో విశ్వక్సేన్ మానవ స్పర్శను గ్రహించలేని ఒక అరుదైన వింత వ్యాధితో బాధపడుతున్న అఘోరాగా కనిపిస్తున్నారు. అది పోవాలంట హిమాలయ శ్రేణి ద్రోణగిరి అనే పర్వతం పైన 36 ఏళ్లకు ఒకసారి వచ్చే వైద్ర తిథి నాడు స్వయం ప్రకాశితులైన మాలి పత్రాలు వికసిస్తాయి అవి మనసి స్పర్శ తో నీకున్న సమస్య కూడా చేయగలవు. ఒకవేళ ఇప్పుడ నువ్వు హిమాలయాలకు చేరుకోలేకపోతే మరో 36 ఏళ్లు వేచి చూడాలి వాటి కోసం అని విశ్వక్సేన్ తో చెప్తున్నా వాయిస్ ఓవర్ లో ట్రైలర్ ఉంది హిమాలయాలకు చేరే ప్రయాణంలో తన పోరాటపటమి సింహంతో గంభీరంగా పోరాడే విశ్వక్సేన్ తీవ్ర స్వరంతో ట్రైలర్ ముగుస్తుంది

విశ్వక్సేన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Gaami Telugu Movie Trailer