ఫిబ్రవరి 2024 రెండవ వారంలో విడుదలయ్యే సినిమాలు ఇవే

Admin

ఫిబ్రవరి 2024 రెండవ వారంలో విడుదలయ్యే సినిమాలు

Add Your Heading Text Here

యాత్ర 2

మమ్ముట్టి, జీవ నటించిన యాత్ర 2 తెలుగు మూవీ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తీసిన యాత్ర దానికి కొనసాగింపుగా వస్తున్న సినిమా యాత్ర 2

Yatra 2 Telugu Movie Trailer

ఈ చిత్రం విడుదల తేదీ ఫిబ్రవరి 8-2024

ఈగల్

రవితేజ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఈగల్

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభట్ల నిర్మించిన ఈ సినిమాకు అనుపమ పరమేశ్వరన్ కావ్యతాప నవదీప్ వినయ్ రాయ్ ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమా సంక్రాంతి పండుగ బరిలో రావాల్సి ఉండగా ఎక్కువ సినిమాలు విడుదల కావడంతో డేట్ అడ్జస్ట్మెంట్ లో ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు

Egale Telugu Movie Trailer

 ట్రూ లవర్
 
యువ దర్శకుడు శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ట్రూ లవర్
ఈ చిత్రంలో మణికందన్ శ్రీ గౌరీ ప్రియ శ్రావణం గీతా కైలాసం హరికుమార్ నిఖిల్ శంకర్ రిని ,పింటూ పండు అరుణాచలేశ్వరన్
ఈ చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన విడుదలవుతుంది

True Lover Telugu Movie Trailer

 
లాల్ సలాం
 
ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు డబ్బింగ్ సినిమా లాల్ సలాం
రజినీకాంత్ అండ్ విష్ణు విశాల్ , విక్రాంత్, జీవిత,
మరియు నవీన్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు
ఈ చిత్రం కూడా ఫిబ్రవరి 9వ తేదీ 2024 విడుదల కానుంది