Vijay Devarakonda Family Star Glimpse

Admin

Updated on:

Family star Movie Glimpse

Family starmovie team

Vijay Devarakonda latestMovie update

Vijay Devarakonda 

VD13 పరశురామ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ చిత్రం. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు.

గోపి సుందర్ సంగీతం అందించగా, కె యు మోహనన్ సినిమాటోగ్రఫీ అందించారు. దిల్ రాజు, వాసువర్మ, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

.విడుదల తారీఖు

ఫ్యామిలీ స్టార్ సినిమా జనవరి 14, 2023న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇదిలాగుంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన glimpse ప్రొడక్షన్ టీం అధికారికంగా విడుదల చేశారు,

ఈ టీజర్ చూసిన తర్వాత విజయ్ మరియు మృణాల్ ఠాకూర్ మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి అని అనిపిస్తుంది,
ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా దోచుకుంటుందో ఈ జనవరి సంక్రాంతి వరకు వేచి ఉండాల్సిందే.