Family Star Movie Interesting Teaser

Admin

Family Star Latest tEASER

విజయ్ దేవరకొండ మృనాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా తెలుగు చిత్రం ది ఫ్యామిలీ స్టార్

విజయ్ దేవరకొండ మృనాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా తెలుగు చిత్రం ది ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ మెన్ గా విజయ్ దేవరకొండ ఒక డిఫరెంట్ పాత్రలో కనబడుతున్నాడు.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఒక కష్టపడి పని చేసుకునే మధ్యతరగతి వ్యక్తిగా కనిపిస్తున్నాడు .. ఇ టీజర్ లో మృనాల్ ఠాగూర్ అతన్ని ఏవండీ కొంచెం కాలేజ్ దాకా డ్రాప్ చేస్తారా అని అడిగితే ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా అని చెప్తూ టీజర్ ఎండ్ అవుతుంది.. ఈ టీజర్ ఒక్క నిమిషం నాలుగు సెకండ్లు నడివి ఉంది టీజర్ లో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

గతంలో విజయ్ దేవరకొండ పరుశురాం కాంబినేషన్లో గీతగోవిందం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి మనకు తెలిసినదే అదే క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లోని విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం పరుశురాం అందించాడు.

ఈ చిత్రాన్ని వాసు వర్మ మరియు దిల్ రాజు శిరీష్ సంయుక్తంగా నిర్మించారు.

 

ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించాడు.