Eagle 4 days World wode Collections

Admin

Updated on:

RAVITEJA EGALE

Eagle 4days Collections

రవితేజ కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్లో  వచ్చిన  ఈగల్ ఈనెల 9- 2- 2024 లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తెలుగు సినిమా ఈగల్ మంచి విజయం సాధించింది.

సంక్రాంతికి రావలసిన ఈగల్ కాస్త లేటుగా విడుదలైన ప్రేక్షకులను మెప్పించింది మాస్ మహారాజ్ రవితేజ యాక్షన్ ఎపిసోడ్స్ లో అద్భుతంగా నటించాడు అనుపమ పరమేశ్వరన్, నవదీప్, కావ్య టాపర్, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా తొలి నాలుగు రోజులు మొత్తం కలిపి ప్రపంచవ్యాప్తంగా 34 కోట్లను వసూళ్లు చేసింది.. విడుదలైన అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తో ముందుకు వెళుతుంది.