Dhruva natchathiram latest song release

Admin

Updated on:

Vikram Upcoming Movie Song Release

Dhruva Nachathiram Movie Latest Update

నటీనటులు: చియాన్ విక్రమ్

దర్శకత్వం: గౌతం వాసుదేవ్ మీనన్

నిర్మాణం: గౌతమ్ వాసుదేవ్ మీనన్ అండ్ పి మైదాన్

సంగీతం: హరీష్ జయరాజ్

బ్యానర్: ఒoడ్రాగ ఎంటర్టైన్మెంట్

తమిళ అగ్ర నటుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా రాబోవు చిత్రం ధ్రువ నక్షత్రం ఈ చిత్రం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.

ఈ సినిమాలో విక్రమ్ ఉగ్రవాద నేపథ్యంలో సాగే పెద్దగా యాక్షన్ స్పై మూవీగా రూపొందుతున్న చిత్రం, ఈ భారీ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది ముంబై దాడులు దృశ్యాలతో ప్రారంభమై ఈ ట్రైలర్ యాక్షన్ త్రిల్లర్ ఫైట్స్ అలరించే విజువల్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులని అభిమానులని ఆకట్టుకుని ఈ మూవీపై భారీ అంచనాలను ఏర్పరచుకుంది.

పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం లో విక్రమ్ సరసన రీతు వర్మ కథానాయకగా నటిస్తుంది.

ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందించారు ఇటీవల రిలీజైన ఫస్ట్ సాంగ్ కరిచే కళ్ళే అనే పల్లవి తో మొదలయ్యే ఈ పాట చాలా వినసొంపుగా ఉంటుంది అలాగే విన్న మ్యూజిక్ లవర్స్ అందరిని ఆకట్టుకుని ఈ సినిమాకు భార్య అంచనాలను క్రియేట్ చేసింది. ఇదిలా ఉండగా ఈరోజు ఈ చిత్రానికి సంబంధించి రెండవ పాట ను విడుదల చేస్తున్నట్లు మూవీ టీం తెలియజేశారు,

ధ్రువ నచ్చితిరమ్ అనే ఈ ప్రాజెక్టు ముందు సూర్యతో అనౌన్స్ చేశారు కానీ ఆ తర్వాత ప్రాజెక్ట్ నుండి సూర్య వైదొలగడంతో ఆగిపోయింది అయితే ఇప్పుడు దర్శకుడు విక్రమ్ తో కలిసి తొలిసారిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఇక ఈ సి త్రం షూటింగ్ సర్వేగంగా జరుపుకొని నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో నటీనటులు రీతు వర్మ ఐశ్వర్య రాజేష్ ,ఆర్ .పార్థి బన్, రాధిక శరత్ కుమార్ ,సిమ్రాన్ ,మరియు ప్రముఖ విజయ్ ,దివ్య దర్శిని కీలక పాత్రలో నటిస్తున్నారు