Devil Movie Review

Admin

Updated on:

Devil Movie Review

Kalyan Ram Devil Movie Telugu Review

Kalyana Ram Devil Movie Review

హిస్టారికల్ యాక్షన్ డ్రామా బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్

కథ 

హిస్టారికల్ యాక్షన్ డ్రామా బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (నందమూరి కళ్యాణ్ రామ్)

1940  లో జరిగే కల్పిత కథ డెవిల్ స్వాతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ ని పట్టుకోవాలని ప్రయత్నంలో ఉంటుంది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ గురించి సమాచారం బ్రిటిష్ ప్రభుత్వానికి తెలుస్తుంది ఆ సమయంలో అక్కడ సీక్రెట్ ఏజెంట్గా పనిచేస్తున్న డెవిల్ కళ్యాణ్ రామ్, మరోపక్క మద్రాస్ లోని రసపాడు జమీందారు ఇంట్లో తన కూతురు విజయ రహస్య హత్య చేయబడుతుంది ఈ హత్యను చేదించడానికి ఒక స్పై ఏజెంట్గా డెవిల్ నీ బ్రిటిష్ ప్రభుత్వం పంపిస్తారు హత్య కేసు దర్యాప్తులో సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో నడుస్తున్న ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏజెంట్లను గుర్తిస్తాడు డెవిల్, మరోవైపు బోస్ తన స్నేహితుడైన త్రివర్ణ తో టచ్ లో ఉన్న విషయాన్ని డెవిల్ పసిగడతాడు సుభాష్ చంద్రబోస్ కి కోడ్ రూపంలో ఉన్న ఒక సమాచారాన్ని చేరవేసేందుకు త్రివర్ణ మరియు కొంతమంది (ఐఎన్ఏ) ఏజెంట్లు వాళ్ల ప్రయత్నాలు సాగిస్తుంటారు, ఆ కోడ్ తో జమిందార్ ఇంట్లో జరిగిన హత్యకు గల సంబంధం ఏంటి ? అలాగే త్రివర్ణ ఎవరు ?సుభాష్ చంద్రబోస్ మీ బ్రిటిష్ ప్రభుత్వం పట్టుకుందా ?లేక తను ఇండియా కి చేరుకుంటాడా ?ఇలాంటి ఎన్నో చిక్కుముడులు ఉన్న ఈ కేస్ డెవిల్ ఎలా చేదిస్తాడు? అనేది థియేటర్లలో చూడాల్సిందే

ఎలా ఉంది అంటే. స్పై యాక్షన్ త్రిల్లర్ అండ్ పిరియాడిక్ నేపథ్యంలో సాగే సినిమా థ్రిల్లింగ్ అంశాలు బాగున్నాయి ,(Devil Movie Telugu Review cine sitralu.com)

సాధారణంగా పై త్రిల్లింగ్ మూవీస్ లో త్రిల్లిని పెంచే అనూహ్యమైన మలుపులు ఉత్కంఠ భరితంగా సాగే సన్నివేశాలు ఇలాంటి చిత్రాలలో ప్రధాన బలం కానీ ఈ చిత్రంలో వాటి విషయంలో లోటు జరిగిందని చెప్పుకోవాలి కథనం నేపథ్యం ఆకట్టుకున్న దర్శకుడు చెప్పాలనుకున్న అసలు కథని సరిగ్గా కన్వే చేయడంలో విఫలమయ్యాడని అనుకోవాలి ఓ హత్య చుట్టూ సాగే పరిశోధనాత్మక కదగా సినిమా మొదలవుతుంది ప్రధమార్ధం కొంచెం స్లోగా ఉంటుంది ఇది ఒక బలహీనత సినిమాకి ముందు పోలీసులు ఆ కేసులు ఓ కోణంలో పరిశోధిస్తుండగా డెవిల్ సీన్లోకి ఎంటర్ అయ్యాక కొత్త ఆధారాలు అనుమానాలు కొత్త కోణాలలో చూడటం సాగుతుంది ఇది కూడా క్రైమ్ థ్రిల్లర్ చూసినట్లే అనిపిస్తుంది మధ్యలో పాటలు ప్రేమ తో ఫస్టాఫ్ ముగుస్తుంది, ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాల నుంచే అసలు కదా స్టార్ట్ అవుతుంది డెవిల్ బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించడంతో ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తిగా చూడాల్సిన సన్నివేశం అయితే ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు గందరగోళం నాటకంగా అనిపించిన దేశభక్తి కోణం కొద్దివరకు కట్టిపడేస్తుంది త్రివర్ణ ఎవరనే విషయం వెలుగులోకి రావడం

  ఐ ఎన్ ఏ లో బ్రిటిసైన్యం కోసం పనిచేసే కోవట్ని పసిగట్టడం వంటి సన్నివేశాలు చిత్రానికి ప్రధాన బలం హై వోల్టేజ్ సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి అక్కడక్కడ పండిన ఎమోషన్స్ కూడా సినిమాకి కలిసొచ్చే అంశం.(Devil Movie Telugu Review cine sitralu.com)

ఇక నటీనటుల విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ తన నటన లుక్కుతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాడు మరీ ముఖ్యంగా పోరాట ఘట్టాల్లో చాలా బాగా నటించాడు , సంయుక్త మీనన్ మరియు మాళవిక నాయక్ మంచి ప్రాధాన్యమున్న పాత్రలోనే నటించారు వారి పాత్రలు దేశభక్తి కోణంతో ముడిపడి ఉండటంతో సినిమాపై వారి పాత్రల ప్రభావం బాగుంటుంది కళ్యాణ్ రామ్ సంయుక్త మీనన్ పాత్రల మధ్య లవ్ ఎపిసోడ్ ఉన్న దర్శకుడు దాన్ని బలంగా చూపించలేకపోయారు శాస్త్రి పాత్రలో సత్య కీలకమైన మలుపునిచ్చే పాత్రలో వశిష్ట సింహ షఫీ రంగస్థలం మహేష్ తదితరులు పాత్రల మేరకు ఆకట్టుకున్నారు .

సాంకేతికంగా బాగుంది ముఖ్యంగా కెమెరా మెన్ పనితీరు చాలా బాగుంది, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది, శ్రీకాంత్ విసా కదా మాటలు నేర్పిస్తాయి కథనం పరంగా జరిగిన కసరత్తు ఇంకా ఉంటే బాగుండేది, దర్శకుడు పట్టు  కొన్ని సన్నివేశాలు పైన కనిపిస్తుంది నిర్మాణం ఉన్నతంగా ఉంది.

ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సీక్వెల్ మరియు ఫ్రీక్వెల్ ట్రెండ్ ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంది అని దర్శకుడు చూపించారు

ముఖ్య గమనిక  కేవలం మా దృష్టి కోణంతో మాత్రమే మేము చూసింది చెప్తున్నాము

 

(Devil Movie Telugu Review cine sitralu.com)