Jr NTR Devara Movie Latest Update

Admin

Devara Glimps

జనవరి 8న దేవర గ్లిమ్స్ ను విడుదల చేస్తున్నారు

కొరటాల శివ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెలుగు ఎక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం దేవర

ఈ చిత్రాన్ని రెండు పార్టీలు క్రింద తీస్తున్నట్లు మూవీ టీం ఇదివరకే తెలిసిందే

తాజాగా సరికొత్త అప్డేట్ తో నూతన సంవత్సర కానుకగా ఎన్టీఆర్ అభిమానులకు దేవర పోస్టర్ విడుదల చేశారు

జూనియర్ ఎన్టీఆర్ మరియు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తాజా రాబోవు తెలుగు చిత్రం దేవర ఈ చిత్రం 2024 ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నారు, RRR యొక్క ఘన విజయం తర్వాత ఎన్టీఆర్ తిరిగి వస్తున్న ఈ చిత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత నెలకొంది అంతే ఉత్సాహంతో మేకర్స్ కొత్త సంవత్సరం రోజున ఈ చిత్రం యొక్క స్నేక్ లేద గ్లింప్స్ జనవరి 8 2024న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు సముద్రంలో అలల మధ్య ఓడ మీద భారీ అవతారంలో అద్భుతమైన పోస్టర్ను షేర్ చేశారు

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన  జాన్వి కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ ప్రకాష్ రాజ్ షైన్ టామ్ చాకో శ్రీకాంత్ మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు

ఈ చిత్రానికి రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు