దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ 

Admin

janhvi kapoor Latest Pic IN Devara

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా తెలుగు చిత్రం దేవర.

థ్రిల్లర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.

,
ఈ చిత్రం యువ సుధా ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు , ఈ చిత్రం కథ నిడివి యా రెండు భాగాలుగా విభజించారు ప్రస్తుతం మొదటి భాగం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ చిత్రానికి జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నిర్ణయించారు ఈ విషయం అందరికీ తెలిసిందే కాగా
ఈ చిత్రానికి సంబంధించి జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ తాజా పిక్ని ఒకటి విడుదల చేశారు.

 గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో అచ్చ తెలుగు అమ్మాయిల లంగా వోని లో జాన్వి కపూర్ నాచురల్ గా అదరగొట్టిన ఈ పిక్  కుర్ర కారుకి ఉర్రూతలూగిస్తుంది,ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఇకపోతే ఈ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు, అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్షన్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు.

ఈ దేవర మొదటి భాగాన్ని 2024 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 4న గ్రాండ్గా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, భాషలలో ప్రపంచం మొత్తం ప్రపంచం అంతటా విడుదల చేయడానికి మూవీ టీం సిద్ధమవుతున్నారు.