Chiranjeevi Upcoming Movie Update

Admin

Chiranjeevi Upcoming Movie Update

చిరంజీవి 156వ చిత్రం ప్రారంభం కానుంది

మెగాస్టార్ చిరంజీవి మరియు బింబిసారా ఫేమ్ డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం చిరంజీవి 156 గా ప్రారంభించారు ఈ చిత్రం పంచభూతాల కాన్సెప్ట్ తో సోషల్ ఫాంటసీ మూవీగా తెరకెక్కనుంది.

ఇక ఈ కథకు తగ్గట్టే ఈ చిత్రానికి విశ్వంభరా అనే పేరుని చర్చిస్తున్నట్టు ఇండస్ట్రీలో సమాచారం.చిరంజీవి తన రీయంట్రి తర్వాత యువ డైరెక్టర్లతో ఉత్సాహంగా వర్క్ చేస్తున్నారు .