పద్మ విభూషణ్ అవార్డుపై కృతజ్ఞతలు తెలియజేసుకున్న చిరంజీవి

Admin

Chiranjeevi React About Padma Award

 దేశ ప్రభుత్వంఈనెల 25వ తేదీ గురువారం నాడు విడుదల చేసిన అవార్డుల జాబితాలో పద్మ విభీషణ్ అరుదైన అవార్డును గెలుపొందిన చిరంజీవి ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే తాజాగా

ఈ అవార్డుపై స్పందిస్తూ చిరంజీవి మాట్లాడుతూ ఒక వీడియోను విడుదల చేశారు

పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణము ఏం మాట్లాడాలో తెలియలేదని నోటి వెంట మాట రాలేదు అని ఒక ఆనందమయ అనుభూతిని పొందాను అని దేశంలో అత్యున్నత పౌర పురస్కారం అయినా పద్మ విభూషణ్ పొందడం అంతులేని ఆనందాన్ని ఇచ్చింది అని … ఈ విషయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు

 

ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను మీరందరూ సొంత మనిషిగా ఆదరించిన మీ అన్నగా మీరు ఇచ్చిన గౌరవం ఇది. ప్రజలు ప్రేక్షకులు అభిమానుల యొక్క ఆశీస్సులు సినీ ఇండస్ట్రీ ఆశీస్సులు యొక్క ఫలితమే.. అలాగే నీడలా నా వెన్నంటి ఉండే లక్షలాదిమంది నా అభిమానుల యొక్క ప్రేమ ఆదరణ కారణంగానే నాకి పురస్కారం లభించింది అని ఈ గెలుపు మీది అని చిరంజీవి పేర్కొన్నారు.. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతకు నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అని చిరంజీవి పేర్కొన్నారు. 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వైవిద్య భరితమైన పాత్రలు వినోదభారతమైన పాత్రలు పంచడానికి నా శక్తి మేరకు నేను పని చేస్తూనే ఉన్నాను అనినిజజీవితంలో నా చుట్టూ ఉన్న సమాజంలో అవసరమైన మేరకు తన శక్తి కొలది ఏదో ఒక సహాయం చేస్తున్నాను అని కానీ మీరు చూపిస్తున్న అభిమానానికి నేను చేసింది గోరంతే అని చిరంజీవి పేర్కొన్నారు.

 

 ఈ నిజం నన్ను ప్రతిక్షణం గుర్తుకు వస్తుంది అని నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంది అని చిరంజీవి తెలియజేశారు

 

నన్ను ప్రతిష్టాత్మక పద్మ విభీషణ్ అవార్డు ని ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.