BhagavanthKesari Tollywood Movie Review

Admin

Updated on:

Bangavanth kesari Balakrishana

భగవంత్ కేసరి టాలీవుడ్ మూవీ రివ్యూ

Bhagavant kesari movie review

సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో దసరా కానుకగా వచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీ భగవంత్ కేసరి విడుదలైన అన్ని థియేటర్లలోనూ అన్ని సెంటర్లలో సొంతం చేసుకుని బాలయ్య బాబుకి హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెట్టింది ఈ మూవీలో శ్రీ లీల ఒక కీలక పాత్రలో అద్భుతంగా నటించింది కాజల్ అగర్వాల్ హీరోయిన్గా అర్జున్ రాంపాల్ ప్రతి నాయకుడిగా.. చాలా బాగా అలరించారు
తమన్ సంగీతం ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించిందని చెప్పాలి, అనిల్ రావిపూడి అద్భుతమైన టేకింగ్ కి అన్ని జోనర్ల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు, అనిల్ రావిపూడి తనదైన శైలిలో కామెడీని చాలా బాగా చూపించాడు, బాలకృష్ణ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా అద్భుతంగా నటించాడు
అద్భుతమైన సెంటిమెంట్ సీన్లు ఉన్నాయి. స్కూలుకు వెళ్లే ఆడపిల్లలకు మంచి మెసేజ్ ఇచ్చారు..
ముఖ్యంగా డైలాగ్స్ ఐతే నెక్స్ట్ లెవెల్ , ఇక ప్రతి నాయకుడు అర్జున్ రాంపాల్ కూడా రూట్ లెస్ నటన కనబరిచారు, Bagavanth kesari సినిమా మొత్తంగా గడిచిన నాలుగు రోజుల్లో భగవాన్సింగ్ కేసరి మూవీ వరల్డ్ వైడ్ గా 16.2 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసుకుని దూసుకు వెళ్లిపోతుంది ఓవర్సీస్ లో కూడా భగవంత్ కేసరి అదరగొడుతుంది ఇక రాబోయే రోజుల్లో ఈ మూవీ మరింత కలెక్షన్స్ రాబడుతుంది అని ఇండస్ట్రీ వర్గాల అంచనా

Bhagavanth kesari Movie Trailer