Nandamuri Balakrishna biography

Admin

Updated on:

balakrishana cinesitralu

నందమూరి బాలకృష్ణ జీవిత చరిత్ర

పేరు: నందమూరి బాలకృష్ణ

జననం:జూన్ 10 1960

తల్లిదండ్రులు: ఎన్టీ రామారావు బసవతారకం

జీవిత భాగస్వామి: వసుంధర దేవి

సంతానం: మోక్షజ్ఞ ,బ్రాహ్మణి, తేజస్విని

చదువు: నిజాం కాలేజ్ హైదరాబాద్

వృత్తి: నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త

అన్నదమ్ములు: హరికృష్ణ రామకృష్ణ జయకృష్ణ మోహనకృష్ణ సాయి కృష్ణ జయ శంకర కృష్ణ

అక్క చెల్లెల్లు: పురందేశ్వరి భువనేశ్వరి లోకేశ్వరి ఉమామహేశ్వరి

బంధువులు: నారా లోకేష్, (అల్లుడు) నారా చంద్రబాబు (బావమరిది)

 
బాల్యం: నందమూరి బాలకృష్ణ మద్రాసు నగరం1960 june 10 లో  ఎన్టీ రామారావు బసవతారకం దంపతులకు జన్మించారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు పరిశ్రమ మొత్తం మద్రాసులో ఉన్నందున ఆయన తన బాల్యమంతా మద్రాస్ లో గడిపారు తన యవ్వనం వచ్చేసరికి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ నగరానికి మారడంతో అక్కడి నుంచి హైదరాబాద్ కి మారారు హైదరాబాదులోని నిజాం కళాశాలలో వాణిజ్యశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు.
 
 
 
నందమూరి బాలకృష్ణ ఒక తెలుగు సినిమా నటుడు, నిర్మాత, శాసనసభ సభ్యుడు. బాలకృష్ణ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో చేయుటకు ప్రసిద్ధి. తన సినీజీవితంలో ఎన్నో తెలుగు సినిమాలు చెయ్యడం వలన తెలుగువారికి సుపరిచితుడు. 
 1982లో 22 సంవత్సరాల వయసులో బాలకృష్ణ వసుంధర దేవిని వివాహం చేసుకున్నారు.
సినీ ప్రస్థానం
 
బాల్యం నుంచి తన తండ్రి సినీ నటుడు ఎన్టీ రామారావు తో సినిమాలు నటించేవారు.
నందమూరి బాలకృష్ణ 1984లో సాహసమే జీవితం సినిమాలో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అదే సంవత్సరంలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన మంగమ్మగారి మనవడు అనే డ్రామా చిత్రంలో భానుమతి మరియు సుహాసినితో కలిసి నటించాడు అదే సంవత్సరంలో అతను కథానాయకుడు మరియు జీవిత చరిత్ర చిత్రం శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రలో నటించారు
నటనలో గాని డైలాగ్ డెలివరీలో గాని బాలకృష్ణకు పెట్టింది పేరు
2012 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 43వ ఎడిషన్ వేడుకలో అవార్డు విజేత లో బాలకృష్ణ కూడా ఒకరు.
ఇతర అవార్డులు. సమ్మన్ అవార్డు ఆదాయపు 2009 సంవత్సరం ఉత్తమ నటుడిగా భరతముని అవార్డు సినిమా పాండురంగడు
2010 సంవత్సరపు ఉత్తమ నటుడు సింహ భరతముని అవార్డు
2011 సంవత్సరపు ఉత్తమ నటుడు శ్రీరామరాజ్యం సినిమా భరతముని అవార్డు
బెస్ట్ యాక్టర్ అవార్డు నరసింహనాయుడు చెన్నకేశవరెడ్డి పాండురంగడు
లేడు సంవత్సరానికి అక్కినేని అభినయ పురస్కారం
సౌత్ ఇండియన్ సినిమాటోగ్రాఫర్ అవార్డ్ 2017 ఉత్తమ నటుడు లెజెండ్
ఫిలింఫేర్ అవార్డ్ సౌత్
ఉత్తమ నటుడు తెలుగు నరసింహనాయుడు
నటుడు తెలుగు సింహ
ఉత్తమ నటుడు తెలుగు శ్రీరామరాజ్యం
మనటుడు తెలుగు గౌతమీపుత్ర శాతకర్ణి
ఉత్తమ నటుడు తెలుగు మువ్వా గోపాలుడు
ఉత్తమ నటుడు తెలుగు ఆదిత్య 369
 
 
రాజకీయ జీవితం: 1982లో తెలుగుదేశం పార్టీ ని స్థాపించినప్పటి నుండి బాలకృష్ణ ప్రతి ఎన్నికలలో రామారావు మరియు చంద్రబాబు నాయుడు కోసం ప్రచారం చేశారు కానీ 2014 వరకు ఎన్నికలలో పోటీకి దిగలేదు అతను 2014 లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మెజారిటీతో గెలిచారు
ఏ కాకుండా సామాజిక బాధ్యతతో తన తల్లి రకం పేరుమీద ఒక క్యాన్సర్ హాస్పటల్ నిర్మించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఎంతో అంది క్యాన్సర్ బారి నుంచి కాపాడారు
 

కుటుంబ సభ్యులతో బాలకృష్ణ