Balakrishana Upcomig Telugu Movie

Admin

Balakrishana Upcomig Telugu Movie

NBk@109 Latest Movie Update

వరుస హ్యాట్రిక్ లతో ఇట్లతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ గారు తాజాగా మరో యువ డైరెక్టర్ తో సినిమాకి చర్చలు జరిగాయి. బాబి మరియు బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం nbk@109

వాల్తేరు వీరయ్య తర్వాత బాబి టీం బాలయ్య బాబుతో సినిమాకి సిద్ధమయ్యారు ఇంకొక మాస్ బ్లాక్ బస్టర్ రంగం సిద్ధం చేస్తున్నారు. వరుసగా అఖండ వీర సింహారెడ్డి తాజా భగవంత్ కేసరి 100 కోట్లు క్రాస్ అయిన మూవీస్ కావడంతో తర్వాత చేయబోయే చిత్రంగా ఎన్.బి.కె 109 హై ఎక్స్పెక్టేషన్స్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
ఇంకా హిట్టు ప్లాపు అనే సంబంధం లేక మన బాలయ్య బాబు సినిమా వస్తే ప్రేక్షకులకు ఒక కొత్త ఉత్సాహం కల్పిస్తుంది
ఇంకా చెప్పాలి అంటే ఏ కొత్త సినిమాకి వెళ్లిన జై బాలయ్య జై బాలయ్య అనే నినాదాలు అభిమానుల్లోంచి వినిపిస్తూనే ఉంటాయి అలాంటి మంచి ఫామ్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకి అంతే ఫామ్ లో ఉన్న అభిమానుల్లో ఉత్కంఠ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.
ఈ చిత్రం కూడా గత చిత్రాల మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తి గా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ మూవీ టీం