Bhagavanth Kesari 1st Week Collections

Admin

Updated on:

Bagavanth Kesari 1st Week Collections

Balakrishana Hattric Hit Bagavanth Kesari

నందమూరి బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భగవంత్ కేసరి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూలు చేసింది..
భగవంత్ కేసరి చిత్రం ఎమోషనల్ యాక్షన్ డ్రామా. శ్రీ లీల ప్రధాన పాత్రలో అర్జున్ రాంపాల్ ప్రతి నాయకుడు పాత్రలో చాలా అద్భుతంగా తెరకెక్కించారు,

బాలకృష్ణ నటన మరింత అద్భుతం ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు చాలా బాగుంటాయి అలాగే ఎమోషనల్ సన్నివేసాలు కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఈ చిత్రం మొదటి వారం కలెక్షన్స్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలిపి 112 కోట్లు వసూలు చేసింది.

.
ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ప్రతి నాయకుడుగా నటించిన అర్జున్ రాంపాల్ భగవంతు కేసరి అభిమానులందరికీ గ్రాటిట్యూడ్ గా ఈ చిత్రాన్ని విజయాన్ని అందించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు,


ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అదనపు బలం అలాగే కాజల్ అగర్వాల్ రోల్ కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంది.