anirudh ravichandraN what a beautiful heart

Admin

Updated on:

anirudh ravichandraN what a beautiful hearT

anirudh ravichandraN INTRESTING FACTS

మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా సింగింగ్ లో కూడా ఒక ట్రెండ్ సెట్ చేసిన మోస్ట్ పాపులర్ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ గారు అసలు తన లైఫ్ లో సింగర్ అవ్వాలని అనుకోలేదంట తనకు మ్యూజిక్ లో మినిమం బేసిక్స్ కూడా తెలియదంట అలాంటి
తను చేసిన రెండవ చిత్రంలో సరదాగా ఒక పాట పాడితే అది క్లిక్ అవడంతో వేరే మ్యూజిక్ డైరెక్టర్ వేరే ఇండస్ట్రీ కోసం తనను పిలిచి మరి పాడించేవారు అంట ఆ సాంగ్స్ అన్ని పాపులర్ అయితే తనకు చాలా హ్యాపీగా ఉండేది అంట
.
అయితే తన సింగింగ్ టాలెంట్ చూసి దానిని ఉపయోగించుకుని కమర్షియల్ గా ఎదగమని తన ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ మరియు ఇండస్ట్రీ పెద్దలు ఎంత చెప్పినా కూడా వినకుండా ఏఆర్ రెహమాన్ సార్ నుంచి ఒక చిన్నకంపోజర్ తో సహా ఎవ్వరి పిలిచినా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పాటలు పాడే వారంట.
అసలు డబ్బులు ఎందుకు తీసుకోవు అని అడిగితే నేను
ట్రెండ్ సింగర్ని కాదు అలాగే సింగింగ్ నా ప్రొఫెషన్ కూడా కాదు కనుక ఆ ప్రాసెస్ ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను అని చెప్పేవారట, అయినా గాడ్ గిఫ్ట్ గా వచ్చిన నా వాయిస్ ని ఫ్రీగా అందిస్తాను గాని కమర్షియల్ గా వినియోగించుకోను అని చెప్పేవారట ఆయన నేను ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడేటప్పుడు ఆ మ్యూజిక్ లో ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవచ్చు కదా ఇట్స్ ఆల్ లెర్నింగ్ ప్రాసెస్ అని అనుకుంటాను అని చక్కగా బదులిచ్చారు అంట. మన అనిరుద్ధ రవిచంద్రన్ గారిది ఎంత గొప్ప హృదయమో కదా.