రణ్ బీర్ కపూర్ యానిమల్ మూవీ రన్ టైం ఎంతో తెలుసా?

Admin

Ranbir Kapoor animal movie runtime

ranbir kapoor

Animal Telugu movie duration

అర్జున్ రెడ్డి ఫెమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మరియు భారతీయ స్టార్ హీరోలలో ఒక్కడైనా రన్ బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం యానిమల్ ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం ఏమిటి అంటే ఈ చిత్రం యొక్క నిడివి గురించి చాలా సందేహాలు నెలకొన్నాయి అసలు ఈ చిత్రానికి షూట్ అయిన పూర్తి అయితే 3.49 నిమిషాలు అయితే ఇంత పెద్ద నిడివిగల సినిమా ప్రస్తుతం ఉన్న థియేటర్లు లో ప్రదర్శించడం కష్టం కాబట్టి అలాగే ఒకవేళ ఇలా ప్రదర్శిస్తే ఖచ్చితంగా రెండు ఇంటర్వెల్స్ ఇవ్వాల్సిందే అయినా అంతసేపు థియేటర్లో మూవీ చూడడం కూడా అందరికీ కష్టమవుతుంది కాబట్టి ఈ సినిమా నిడివి కాస్త తగ్గించారు.

అయితే తగ్గించిన తర్వాత ఈ చిత్రం ఫైనల్ నిడివి మూడు గంటల 21 నిమిషాలకు కుదించారు ఈ విషయం ప్రమోషన్స్ లో భాగంగా రన్ బీర్ కపూర్ తెలియచేశారు,

అయితే ఈ చిత్రానికి సంబంధించి నా ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి కూడా తెలిసిందే ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు సినిమా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూడాలన్న ఉత్కంఠ నెలకొంది 

మూడు గంటల 21 నిమిషాల రన్ టైం తో నడిచే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుంది అనేది డిసెంబర్ 1వరకు వేచి చూడాల్సిందే.