Animal Team With Balayya Unstoppable Show

Admin

Updated on:

NBK WITH Animal team

వరుస విజయాలతో దూసుకెళుతున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాలలో ఒకవైపు సినిమాలలో ఒకవైపు అలాగే ఆహా  అన్ అన్ స్టాపబుల్ సోలో మరొకవైపు బిజీ అయిపోయారు.

వరుసగా మూడు విజయాలతో 100 కోట్లు  దాటిన బాలయ్య హ్యాట్రిక్ సొంతం చేసుకుని, ప్రస్తుతం అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ ఫస్ట్ ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం తో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆకట్టుకుని  బుల్లితెరలో కూడా హ్యాట్రిక్ సీజన్ హిట్ అందుకున్న అన్ స్టాఫబుల్ బాలకృష్ణ.

అయితే తాజా సమాచారం ప్రకారం లేటెస్ట్ బాలీవుడ్ మూవీ టీం రన్బీర్ కపూర్ రష్మిక మందన్న, ఈ సినిమా దర్శకుడు  సందీప్ రెడ్డి వంగ తో కలసిమన బాలకృష్ణ అన్ స్టాపర్ బుల్ లిమిటెడ్ ఎడిషన్ కి ఈ షో లో సందడి చేయనున్నారు అతి త్వరలో వీరి ప్రత్యేక ఎపిసోడ్ గ్రాండ్ గా షూట్ చేయనున్నారని సమాచారం.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఆహా అన్ స్టాపబుల్ ఆన్ ఇండియా మొత్తం అత్యంత ప్రజాదారణ పొందిన  షో గా నిలిచింది దీనితో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోకి విచ్చేస్తున్నట్లు అంచనా

మొత్తానికి ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.