Animal world wide 13days collection

Admin

Updated on:

ANIMAL COLLECTION

Animal World Wide 13Days Collections

animal collection

772.33 కోట్లకు పైగా వసూలు చేసిన యానిమల్

యానిమల్ ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 13వ రోజుల టోటల్ కలెక్షన్ 772.33 కోట్లకు పైగా వసూలు చేసింది.

రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు ఈ డిసెంబర్ రెండవ తేదీ విడుదలై 13 రోజుల గ్రాస్ కలెక్షన్ 772.33, ఈ వీకెండ్ కూడా కలుపుకుంటే ఎనిమిది వందల కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. రణబీర్ కపూర్ తను నటించిన మూవీలో హైయెస్ట్ కలెక్షన్ చేసిన మూవీ యానిమల్.

ఈ చిత్రంకి విడుదలైన మొదటి షో నుంచి ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన లభించింది రెండు వారాలపాటు దియేటర్లు సందడి చేశారు ఒకవైపు అభిమానులు ఈ సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ఈ చిత్రం అనేక ప్రతి చర్యలను ఎదుర్కొంది సినీ ప్రముఖుల నుండి విమర్శలు పొందింది.

ఈ చిత్రానికి సీబీ ఎఫ్ సి A సర్టిఫికెట్ ఇచ్చింది.

ఇదిలా ఉండగా గురువారం sainilk.com విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ సినిమా విడుదలైనప్పటి నుండి ఒక్క భారతదేశంలో ఇప్పటివరకు 467.86 కోట్లు వసూలు చేసింది సమాచారం#cinesitralu.com

 Animal REVIEW