Animal Bollywood Movie News

Admin

Updated on:

Animal Bollywood Movie News

Ranbeer Kpoor Upcomig Movie Update

రన్బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ యానిమల్.

చిత్రం: యానిమల్

నటీనటులు: రన్బీర్ కపూర్, రష్మిక మందన ,అనిల్ కపూర్,
మరియు బాబి డియోల్, పరిణితి చోప్రా ,బిపిన్ కర్కి.

దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా

నిర్మాత భూషణ్ కుమార్ మురాద్ ఖేతాని
 
యానిమల్ అనే సినిమా యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కనుంది..
ఒక కొడుకు తన తండ్రి పట్ల అమితమైన ప్రేమ. తరచుగా పని కారణంగా దూరంగా ఉండే తండ్రి తన కొడుకు ప్రేమ తీవ్రతను అర్థం చేసుకోలేడు. హాస్యాస్పదంగా, తన తండ్రి మరియు కుటుంబం పట్ల ఈ అమితమైన ప్రేమ మరియు అభిమానం తండ్రి మరియు కొడుకుల మధ్య సంఘర్షణను సృష్టిస్తుంది… ఈ కథ సారాంశం తో చిత్రీకరించిన యానిమల్ చిత్రం ప్రేక్షకుల మనసులను ఎంతవరకు నేర్పిస్తుందో విడుదల అయ్యేంతవరకు వేచి ఉండాల్సిందే..
గతంలో సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి చిత్రం ఎటువంటి విజయాన్ని ఇచ్చిందో మనందరికీ తెలిసిందే
అదే తరహాలో పాన్ ఇండియా చిత్రం గారు పొందుతున్న యానిమల్ మూవీ మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం
 

 

Animal Movie telugu trailer