Nagarjuna Biography

Admin

Updated on:

Akkineni Nagarjuna Biography In Telugu

ప్రముఖ స్టార్ సీనియర్ సినీ నటులలో ఒక్కరైనా అక్కినేని నాగార్జున జీవిత చరిత్ర

ప్రముఖ స్టార్ సీనియర్ సినీ నటులలో ఒక్కరైనా అక్కినేని నాగార్జున జీవిత చరిత్ర

పేరు: అక్కినేని నాగార్జున

జననం: 29 ఆగస్టు 1959 

తల్లిదండ్రులు: అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ

భార్య: అమల

పిల్లలు: నాగచైతన్య,అఖిల్

వృత్తి: సినీ నటుడు నిర్మాత, వ్యాపారవేత్త

ఇండస్ట్రీ పేర్లు: యువ సామ్రాట్ నాగార్జున కింగ్ నాగార్జున, నాగ్

 

బాల్యం వ్యక్తిగత జీవితం

అక్కినేని నాగార్జున ఆగస్టు 29 1959 తేదీన చెన్నై నగరంలో అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ దంపతులకు జన్మించాడు

నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చేశారు తరువాత కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గిండి మద్రాస్ లోని అన్నా యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో ఒక సంవత్సరం పూర్తి చేశాడు తర్వాత తూర్పు మెచ్చిగా విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ బిఎస్ పూర్తి చేశారు.

అక్కినేని నాగార్జున ఫిబ్రవరి 1984 ప్రముఖ సినీ నిర్మాత డి రామానాయుడు కుమార్తె అయినా దగ్గుబాటి లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు, నాగార్జున లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు అతనే నటుడు నాగచైతన్య. అయితే మీరు ఇరువురు కొన్ని అనివార్య కారణాలవల్ల 1990లో విడాకులు తీసుకున్నారు.

తరువాత 1992 జూన్ 11వ తేదీన నటి అమలను వివాహం చేసుకున్నాడు వీరిద్దరికీ1994 లో ఒక కుమారుడు జన్మించాడు తను కూడా నటుడు అఖిల్.

 

 

సినీ రంగ ప్రవేశం

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అక్కినేని నాగార్జున 1986 లో విక్రమ్ సినిమా తొలిసారిగా ప్రధాన పాత్రలో నటించాడు తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు

ఆఖరిపోరాటం చిత్రంలో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు, గోవిందా గోవిందా శివ గీతాంజలి మజ్ను వంటి  చిత్రాల్లో మంచి విజయాలను అందుకున్నాడు.

నాగార్జున హిందీ మరియు తమిళ భాషలలో కూడా నటించాడు.

నాగార్జునకు నిన్నే పెళ్ళాడుతా చిత్రంలో రెండు ఉత్తమ చలన చిత్రం గా జాతీయ చలనచిత్ర అవార్డును మరియు ఉత్తమ చిత్రం ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు. అలాగే ఉత్తమ నటుడిగా అతని మొదటి నంది అవార్డు గెలుచుకుంది చిత్రం

ఇక అక్కినేని వారసుడు అయిన జయపజయాలు ఒడిదుడుకులు సహజంగానే ఎదుర్కొన్నాడు

అంతేకాకుండా నాగార్జున బుల్లితెర బిగ్ బాస్ లో యాంకర్ గా చేశాడు మరియు మీలో ఎవరు కోటీశ్వరుడు లో యాంకర్ గా చేశారు

ప్రస్తుతం 2024 సంక్రాంతిలో నా స్వామి రంగా చిత్రం లో నటించారు ఈ చిత్రం సంక్రాంతి బరిలో విడుదలై ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది