Aa Okkati Adakku 2024 Movie Teaser
పెళ్లి ఎప్పుడు అంటే ఆ ఒక్కటి అడక్కు అంటున్న అల్లరి నరేష్
అల్లరి నరేష్ ఫరీయ అబ్దుల్లా జంటగా నటిస్తున్న సరికొత్త తెలుగు తాజా రాబోవు చిత్రం ఆ ఒక్కటి అడక్కు.
మళ్లీ అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక మరియు భరత్ లక్ష్మీపతి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఆ ఒక్కటి అడక్కు.
చిత్రానికి (రచన )అబ్బూరి రవి (ఎడిటర్ ),చోటా కె ప్రసాద్ ,(డిఓపి) సూర్య, (మ్యూజిక్ డైరెక్టర్) గోపి సుందర్ పనిచేస్తున్నారు.
నటి నటులు: అల్లరి నరేష్ ఫరియ అబ్దుల్లా వెన్నెల కిషోర్,జమై లివర్, వైవా హర్ష మరియు అరియన గ్లోరీ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి తాజా టీజర్ మూవీ టీం విడుదల చేశారు.
చిత్రం యొక్క టీజర్ ఆసక్తికరంగా ఉంది
మాటలు అల్లరి నరేష్ అదరగొట్టాడు, పెళ్ళికాని కుర్రోడు సమాజం నుంచి ఎదుర్కునే సమస్యను చూపిస్తున్నట్టుగా అర్థమవుతుంది టీజర్ లో, పాన్ ఇండియా ప్రాబ్లం మీద మూవీ అని , పెళ్లెప్పుడు అంటే ఆ ఒక్కటి అడక్కు అని కామెడీ ఎంటర్టైనర్ గా అర్థమవుతుంది టీజర్
అల్లరి నరేష్ ఫరీయ అబ్దుల్లా జంటగా నటిస్తున్న సరికొత్త తెలుగు తాజా రాబోవు చిత్రం ఆ ఒక్కటి అడక్కు.