2024 సంక్రాంతి రేసులో పోటీ పడుతున్న తెలుగు చిత్రాలు ఇవే

Admin

Updated on:

Sankranthi New Release Movies

2024 సంక్రాంతి రేసులో పోటీ పడుతున్న తెలుగు చిత్రాలు 

 
 
హను మాన్  : జనవరి 12, 2024
 
గుంటూరు కారం  : జనవరి 12, 2024
 
కెప్టెన్ మిల్లర్ (తెలుగు డబ్): జనవరి 12, 2024
 
సైంధవ్ : జనవరి 13, 2024
 
 
EGALE జనవరి 13, 2024
 
Naa Saami Ranga  జనవరి 14, 2024
 
Prathinidhi 2 :జనవరి 25 2024
 
తంగలన్ (తెలుగు డబ్): జనవరి 26, 2024
 
అయాలన్ (తెలుగు డబ్)
 
ఫ్యామిలీ స్టార్: జనవరి, 2024
 
లాల్ సలామ్ (తెలుగు డబ్)  జనవరి, 2024
 
 
 
ముందుగా రెండుతెలుగు రాష్ట్ర ప్రజలకు సినీ అభిమానులకు ప్రేక్షకులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు
 
2024లో అడుగుపెట్టి జనవరిలో విడుదల కానున్న టాలీవుడ్ మూవీస్ తెలుసుకుందాం 
 
త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం గుంటూరు కారం వీరిద్దరి కాంబినేషన్లో ఖలేజా అతడు గతంలో తీశారు
 
విక్టరీ వెంకటేష్ మరియు శైలేష్ కొలను కాంబినేషన్లో వస్తున్నా మూవీ సాయంత్రం ఈ చిత్రం జనవరి 13న విడుదల చేస్తున్నారు
 
కింగ్ నాగార్జున విజయ్ పిన్ని కాంబినేషన్లో వస్తున్న సినిమా నా సామిరంగా ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేస్తున్నట్లు మూవీ టీం తెలిపారు ఈ సినిమాకి ఇటీవల విడుదలైన ట్రైలర్ లో మంచి స్పందన లభించింది ప్రేక్షకుల అంచనాలు విపరీతంగా
 
రవితేజ మరియు కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్లో వస్తున్న ఈగల్ జనవరి 13 విడుదల ఈ చిత్రం కూడా ట్రైలర్ లో చూసిన తర్వాత ఈ చిత్రానికి భార్య అంచనాలు నెలకొన్నాయి
 
తేజ సబ్జా మరియు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా హనుమాన్ జనవరి 12-1- 2024 విడుదల